Daughter-2
మా తల్లితండ్రి మమ్ములను ఎంతగానో ప్రేమ్మించి క్రమశిక్షణతో ఆత్మీయంగా పెంచారు.మా అమ్మ ఎంతగానో సహకరించారు.
దైవ వాగ్దానంతో పాస్టర్ గారు చనిపోయే 2 గం ముందు సేవకి ప్రతిష్టించి చేతులుంచి ప్రార్ధించి సేవకు ప్రోత్సహించారు. వారి నిస్వార్ధమైన సేవను చూసి ప్రోత్సహించబడ్డాము