Join

Jesus Servants-Before 2005👋

Rev.K.Sudhashan, Rev.S.Vijay Paul, Rev.G.Samuel, Bro.Lazarus, Bro.A.Joseph,Pas.Jesudhass, Bro.Samuel,Bro.Yohanu, Bro.Phillip, Pas.John Suresh, Pas.Thimothy, Bro. Joseph(Fire Officer), Bro.Jacob,Bro, D.Premraj, Bro.Chandra Sekar, Bro.R.Mohan Rao,Bro.Charless,Bro.Raj Kumar, Bro.D.John Wesly, Bro.G.Prabhakar,Bro.Ch.Chandra Prasad,Bro.Hara Kumar, Bro.Munikanth,Pas.Job Prabhakar,Pas.Issac Ravi, Sis.Ruthamma,Bro.Bijendra, Pas.Elisha,
Bro.R.Surendra Pal,Bro.K.Sanjay, Bro.G.Sunil,...

flower about-img-main

Youth-Before 2005👋

Prasad, Kiran, Srikanth, Sukumar, Sunil, Suresh, Naresh, Samuel, Daniel, Surendra Pal, Sanjay, Sajeev, Sundeep, Sonu, Kiran, Shyam, Sarath, Prabhu Kiran, Hanock, Vinay,Sudhakar, Karunakar, Bharani, ...
పాస్టర్ గారు సెలవుల్లో మాకు బైబిల్లోని ఒక పుస్తకం నుండి క్విజ్ పెట్టే వాళ్ళు, ఉదాహరణకు యోహాను సువార్త 21 అధ్యాయాలు, ప్రతిరోజు ఒక అధ్యాయం మీద బైబిల్ స్టడీ ఆఖరిలో ఎగ్జామ్ ఉండేది, సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం జనవరి 13, 14, 15 తారీకులలో ఒకరోజు బైబిల్ క్విజ్ ఉండేది, బైబిల్ క్విజ్ ను ప్రేమ రాజ్ గారు నిర్వహించే వాళ్ళు దాదాపు 15 నుండి 20 టీంలు వచ్చేవి ఒక్కొక్క టీంకు ఇద్దరు మాత్రమే ఉండేవాళ్లు అలా యూత్ ని ఎంకరేజ్ చేసేవాళ్లు పాస్టర్ గారికి వారి కుటుంబానికి మేము వందనములు తెలియజేస్తున్నాము

flower about-img-main

పాస్టర్ గారు ఇచ్చిన డబ్బులు 20 సం||లు క్రితం

పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఉదయాన్నే నాలుగు గంటలకి పరిచర్య నిమిత్తం చర్చికి వచ్చేవాళ్ళం దాదాపు పదిమంది యూత్ ఉండేవాళ్ళం. అందరికీ 10/- రూపాయలు చొప్పున ఇచ్చే వారు.యూత్ కి ఖర్చు పెట్టడానికి వెనకాడేవారు కాదు .
ఇప్పటివరకు ఆ డబ్బును ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా, పాస్టర్ గారి గుర్తుగా దానిని తీసి పెట్టినందుకు "ఆర్ భరణి కుమార్" కి మా ప్రగాఢ వందనములు

flower about-img-main

Sunday School-Before 2005👋

బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము అన్న వాక్యాన్ని పాస్టర్ గారు నెరవేర్చారు , నేటి బాలలే రేపటి పౌరులు అన్న సామెతను నెరవేర్చారు , సండే స్కూల్ కి ఖర్చు పెట్టలేని పాస్టర్లని చాలామందిని చూశాను కానీ ఎడ్వర్డ్ జాషువా పాస్టర్ గారు సండే స్కూల్ కి, యూత్ కి విస్తారంగా ఖర్చు పెట్టారు

flower about-img-main

చెర్లోపల్లి & చింతగుంపపల్లి సువార్త పరిచర్య 👋

ప్రతి సంవత్సరం చెర్లోపల్లి మరియు చింతగంపపల్లి కనిగిరి దగ్గరలో ఉన్న పల్లెటూరు గ్రామానికి మూడు బస్సుల ద్వారా సువార్త చేయడానికి దాదాపు మూడు నుంచి ఐదు రోజులు, ఉదయం పూట ప్రార్ధన కూటము మరల సాయంత్రం నాలుగు గంటలకల్లా వీధి సువార్త మరియు రాత్రి 7 గంటల నుండి తొమ్మిది గంటల వరకు బహిరంగ ప్రార్ధన కూటము జరిపించేవారు .

flower about-img-main

ప్రతి వారం సువార్త పరిచర్య 👋

ప్రతి ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి వీధి సువార్త ఉండేది, అప్పట్లో ఎద్దులు బండికి మైక్ సెట్ కట్టుకొని, పాస్టర్ గారి చేతిలో అకార్డిన్ ప్లే చేసేవారు తరువాతి కాలంలో ఆటోలకి మైక్ సెట్ కట్టుకొని వీధి సువార్తను ప్రకటించేవారు ఇంకా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి వాటిని ఈ వెబ్సైట్లో చూపించలేకపోతున్నందుకు క్షమించండి ఇంకా కొంతమంది పేర్లను మర్చిపోయి ఉంటే క్షమించండి మరలా మాకు ఈ మెయిల్ గాని వాట్సాప్ కానీ చేస్తే ఈ వెబ్సైట్లో యాడ్ చేస్తాము ధన్యవాదములు వందనములు

flower about-img-main

అభిషేక కూటములు
Christian Ordination Program👋

Pas.K.Joshua, Pas.Thimothy, Pas.V.David Dinakar and Pas.Job Prabhakar

ప్రస్తుతం వీరు దేవుడు నిర్ణయించిన స్థలములో దేవుని పరిచర్య గొప్పగా చేయుచున్నారు.

పాస్టర్ గారి (2006)చివరి ఆర్డినేషన్ కార్యక్రమము

about-img-main