Join

Praise the Lord 👋

Rev.M.Edward Joshua
Jesus Servant.

Polygon-arrow

50 Year Golden Jubilee

girl arrow-main

Jesus Servants more than 1000+ people

clients-img1 clients-img2 clients-img3 clients-img4

1000+

1000+

JESUS SERVANTS

flower

It is with heartfelt happiness that we invite you to witness the union of Rev.M.Edward Joshua " ✝️

girl-img2
trophy

నా భాద్యత

1939-2009

మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇకమీదట నా కొరకు నీతికిరీట ముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. 2 తిమోతికి 4:7,8.

single-portfolio2-img4

హెచ్చరిక

ఈ వెబ్సైట్ ద్వారా ఎవరు లావాదేవీలు జరుపకూడదు. ఈ వెబ్సైట్ ద్వారా ఎవరు మిమ్మల్ని డబ్బులు అడగరు, ఎవరు చర్చిలు, కూటములు పెట్టే దానికి లేదు, దీనికి ఈ వెబ్సైట్ ప్రోత్సహించదు.
పాస్టర్ గారి మీద ఆభిమానముతో & ప్రేమతో ఈ ప్రయత్నం చేస్తున్నాము

No one should conduct transactions through this website. No one will ask you for money through this website, and there is no provision for organizing churches or meetings; this website does not encourage such activities. We are undertaking this effort out of admiration and love for the pastor.

జీవిత సాక్ష్యము

యేసు క్రీస్తు దాసుడు

60 సంవత్సరములు చరిత్ర

దేవుని పిల్లలందరికీ అంకితం...

Rev.M.Edward Joshua జీవిత చరిత్రను పాఠకులకు ప్రేరణగా మార్చినందుకు ప్రేరణనిచ్చిన మరియు వారి విలువైన అనుభవాలను అందించిన సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. .

నెల్లూరులో మిషన్

యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని అతనితో అనగా

ప్రభువు పట్ల ఆయన దర్శనం

ఇది 1966 సంవత్సరం, దేవుడు పిలుస్తున్న ఒక మంచి యువకుడు, అది ఆయన చిత్తమేనా? కానీ నువ్వు అరణ్యానికి వెళ్ళాలి, జీవితం కఠినంగా ఉంటుంది. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? .

సంఘ పరిచర్య విస్తరణ

ఒక సాధారణ ప్రారంభంతో ప్రారంభమైన పరిచర్య నెల్లూరు గ్రామాలలో మరియు చుట్టుపక్కల విస్తరించింది, అక్కడ చర్చిలు ఒకదాని తర్వాత ఒకటి స్థాపించబడ్డాయి
ఆయన బాల్యం
బెంగళూరులో మిషన్
నెల్లూరులో మిషన్
ప్రభువు పట్ల ఆయన దర్శనం
సంఘ పరిచర్య విస్తరణ
విశ్వాస స్మారక చిహ్నం
విశ్వాసం యొక్క దైనందిన జీవితం
దేవుని మహిమ పిలుపు

క్రైస్తవ భక్తి గీతాలు
Songs Book 2006-2010
Rev.M.Edward Joshua

GNGC-Songs Book

క్రైస్తవ భక్తి గీతాలు The Good News Baptist Church (2006 -2010) Songs Book

flower blog-main-img

SONG RELEASE ON THIS GOOD FRIDAY

కలువరి సిలువలో కార్చిన నీ రుధిరం

పాస్టర్ గారు వ్రాసిన పాట ఈ గుడ్ ఫ్రైడే కి రిలీజ్ చేయబడును
GNBC Songs Book 2009- Number:82
https://www.youtube.com/@tynselgroup

Cover Image

GNBC Songs Book 2009- Song Number:82

కలువరి సిలువలో కార్చిన నీ రుధిరం

పల్లవి:
కలువరి సిలువలో కార్చిన నీ రుదిరం
కటినాత్ముడను కరుణించు ప్రభువా-2
సురూపమైనను సొగసైనలేక
కురూపిగా మారిన ప్రభువా! ||కలువరి||

1. నా అతిక్రమములే నినుగాయపరచే -
నాదోషములే నిను నలుగగొట్టె -2
నీవు పొందిన దెబ్బలచేత స్వస్థత
నేను పొందితి ప్రభువా ||కలువరి||

2. దుర్మార్గుడును, దుష్టుడనైతి -
నీ కాళ్ళు చేతులలో చీలలు నాటితి -2
నీ ప్రక్కలో బల్లెము పొడిచితి
తలపై ముండ్ల కిరీటము గ్రుచ్చితి

3. మందిరమే నా హృదయము
నీకు నీ దాసుడును నా యజమానుడవు -2
చన్నిచిత్తము నెరవేర్చుటయే
నా కానందం హల్లెలూయ పాడెద ||కలువరి||

50 Years of Memories

Golden Jubilee

Click Here
Youtube
Cover Image Play Button

TESTIMONIAL

సాక్ష్యం

నా జీవితం మార్చబడింది !

నా ఆత్మీయ తండ్రి. నన్ను ఎంతగానో ఆదరించి ప్రేమించి హైందవ కుటుంబం వచ్చిన నాకు చిన్నవాడిని చూడకుండా నాకు బైబిల్ పట్ల ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను ఆత్మీయ స్థితిలో నన్ను నడిపించి ప్రభువులో స్థిరపరచి బాప్తిస్మం ఇచ్చి అలాగే నా చదువుకు సంబంధించి ఎన్నో మెలకువలు ఇచ్చి నన్ను విజయ పదం వైపు నడిపించిన , ఆత్మీయ జీవితమును స్థిరపరిచినటువంటి నా ఆత్మీయ తండ్రి రెవరెండ్ ఎడ్వర్డ్ జాషువా మల్లెల గారు..

testimonial_client_img1

Dr.R.Surendra Pal

మీ జీవితములో యేసు ప్రభువు, ఎడ్వర్డ్ జాషువా గారి ద్వారా సాక్షాలు &
మీ ఫోటో revmedwardjoshua@gmail.com or Whats App ద్వారా పంపించగలరు. ఈ వెబ్సైటు లో "Testimonals" చుడువచ్చు ..

======================================= Section Six End ================================== -->